రాజస్తాన్ తెలంగాణా శాసన సభ ఎన్నికలకు ప్రచారం తుది దశకి చేరుకుంది. పోలింగ్ శుక్రవారం నాడు జరుగుతుంది.

రాజస్థాన్,  తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి రెండు రోజులు ఉండటంతో ప్రచారం తారాస్థాయికి చేరింది. ఓట్లర్లను ఆకట్టు కోవడానికి రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు రాజస్థాన్లోజైపూర్, సికర్ల్లో ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. ఈ ఉదయం హనుమాన్ గడ్ లో బహిరంగ సభలో మాట్లాడుతూ Narendra Modi, Kartarpur Sahib Corridor అనేది ప్రభుత్వం ఘనత కాదనీ, ప్రజల హక్కనీ అన్నారు. 2014లో ప్రజలు bjpకి వోట్ వేయకపోతే ఇది సాధ్యమయ్యేది కాదనీ 70 ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ఈ కారిడార్ పని చేయలేకపోయిందనీ అన్నారు. పార్టీ సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, రాజ్యవర్థన్ రాథోడ్, యోగి ఆదిథ్యనాథ్, ముఖ్యమంత్రి వసుంధర రాజే రాష్ర్టంలో విస్ర్తృతంగా  ప్రచారం చేస్తున్నారు. Congress అధ్యక్షుడు Rahul Gandhi Malakhera, Surajgarh Udaipur గ్రామీణ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. Telanganaలో TRS, BJP, TDP Congress నేతలు ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.