రెండు ఆకుల ఎన్నికల చిహ్నం కోసం ఎన్నికల కమీషన్ అధికారులకు లంచం ఇచ్చారన్న ఆరోపణలతో అన్నా dmk మాజీ నేత TTV Dhinakaranపై ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది.

రెండు ఆకుల ఎన్నికల చిహ్నం కోసం ఎన్నికల కమీషన్ అధికారులకు లంచం ఇచ్చారన్న ఆరోపణలతో అన్నా dmk మాజీ నేత TTV Dhinakaranపై ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ప్రత్యెక Judge Arun Bharadwaj దినకరన్ పైన విచారణకు ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన సాక్ష్యాధారాల నమోదుతో విచారణ ప్రారంభమౌతుంది. అన్న dmk నుంచి బహిష్కరణకు గురైన దినకరన్ Amma Makkal Munnetra Kazhagam party స్థాపించారు. గత ఏడాది Aprilలో ఢిల్లీ లో ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత బెయిల్ మంజూరు చేశారు.