Real Madrid ఫుట్ బాల్ క్లబ్ లో క్రొయేషియాకి చెందిన Luka Modricకి ప్రతిష్టాత్మకమైన Ballon d’Or పురస్కారం లభించింది.

Real Madrid ఫుట్ బాల్ క్లబ్ లో క్రొయేషియాకి చెందిన Luka Modricకి ప్రతిష్టాత్మకమైన Ballon d’Or పురస్కారం లభించింది.  పారిస్ లో నిన్న రాత్రి జరిగిన కార్యక్రమంలో రోనాల్డో రెండో స్థానంలో, మెస్సి ఐదో స్థానంలో నిలిచారు. వారిద్దరూ గత పదేళ్ళలో చెరో అయిదు సార్లు Ballon d’Or పురస్కారాలు గెలుచుకున్నారు.