అడిలైడ్‌లో ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న తొలి క్రికెట్ టెస్టులో భార‌త్ 7 వికెఓట్ట్ల‌కు 206 ప‌రుగులు చేసింది

అడెలైడ్‌లో ఈరోజు 4 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ర్టేలియా భార‌త్ జట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మొద‌టి  క్రికెట్ టెస్టులో భార‌త్ క‌డ‌ప‌టి స‌మాచారం అందేస‌రికి 7 వికెట్ల న‌ష్టానికి 206 వ‌ద్ద ఆడుతోంది. స్కిప్పర్ విరాట్‌కోహ్లీ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు కె.ఎల్‌.రాహుల్‌, ముర‌ళీవిజ‌య్‌, త్వ‌ర‌త్వ‌ర‌గా ఔట‌య్యారు. 16 బంతుల్లో 3 ప‌రుగులు మాత్ర‌మే చేశారు.