పూణేలో జ‌రుగుతున్న ఖేలో ఇండియా యుజ‌న క్రీడోత్స‌వాలు తొలిరోజున ఢిల్లీ ఐదు బంగారు ప‌త‌కాలు గెలుచుకుంది.

పూణేలో జ‌రుగుతున్న రెండ‌వ విడ‌త ఖేలో ఇండియా యువ‌జ‌న క్రీడోత్స‌వాలు తొలిరోజున ఢిల్లీ 5 బంగారు ప‌త‌కాలు గెలుచుకుంది. రెండ‌వ విడ‌త ఖేలో ఇండియా క్రీడల‌ను పూనేలో కేంద్ర క్రీడా శాఖ‌మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్‌సింగ్ రాథోర్ నిన్న‌సాయంత్రం అధికారికంగా ప్రారంభించారు.