మంత్రిత్వ క‌మిటీల సిఫార‌సులు ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించ‌డానికి జిఎస్‌టి మండ‌లి స‌మావేశం న్యూఢిల్లీలో జ‌రుగుతోంది

జిఎస్‌టి కౌన్సిల్ స‌మావేశం ఆర్థిక‌మంత్రి అరుణ్‌జైట్లీ అధ్య‌క్ష‌తన కొత్త ఢిల్లీలో జ‌రుగుతున్న‌ది. ఇది స‌రుకులు, సేవ‌ల ప‌న్ను కౌన్సిల్ 32వ  స‌మావేశం రెండు మంత్రివ‌ర్గ క‌మిటీల సిఫార్సుల‌పైన ఇత‌ర అంశాల‌పైన ఈ స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాధ‌శంముంది. ఆర్థిక‌శాఖ స‌హాయ‌మంత్రి శివ‌ప్ర‌తాప్‌శుక్లా నేతృత్వంలోని మంత్రివ‌ర్గ క‌మిటీ ఎంఎస్ఎంఇ రంగాన్ని మిన‌హాయించ‌టం పై చ‌ర్చించింది. ప్ర‌స్తుతం, 20 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు మించ‌ని వార్షిక ట‌ర్నోవ‌ర్ వ్య‌వ‌హారాల‌కు జిఎస్‌టి నుంచి మిన‌హాయింఉవుంది. బిహార్ ఉప‌ముఖ్య‌మంత్రి సుశీల్ మోదీ న ఆయ‌క‌త్వంలోని మ‌రొక మంత్రివ‌ర్గ క‌మిటీ వ‌ర‌ద‌ల‌కు గురైన కేర‌ళ‌లో పున‌రావాస  ప‌నుల‌కు నిధులు చేకూర్చేందుకు రెండేళ్ల‌పాటు 1 శాతం విప‌త్తు సుంకాన్ని కేర‌ళ విధించేందుకు ఆమోదం తెలిపింది. 1 శాతం సుంకం వ‌ర్తించే స‌రుకులు, సేవ‌ల‌ను కేర‌ళ నిర్ణ‌యిస్తుంది.