ముమ్మారు తలాఖ్ చెప్పడాన్ని – శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ జారీ చేసిన ఆర్డినెన్సును – తిరిగి సవరించడానికి – కేంద్ర మంత్రిమండలి – ఆమోదం – తెలిపింది

ముమ్మారు తలాఖ్ చెప్పడాన్ని – శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ జారీ చేసిన ఆర్డినెన్సును  – తిరిగి సవరించడానికి – కేంద్ర మంత్రిమండలి – ఆమోదం – తెలిపింది. ఈ ఆర్డినెన్సు ప్రకారం – మూడు సార్లు తలాఖ్ చెప్పే – సంప్రదాయం – చట్ట విరుద్ధమైనదిగా – మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించడానికి అవకాశమున్న – శిక్షార్హమైన నేరంగా – పరిగణిస్తారు.   భారత వైద్య మండలి కి సిఫార్సు చేయడానికి – ఒక కమిటీని అనుమతిస్తూ – ఆర్డినెన్సును – తిరిగి – జారీ చేయడానికి కూడా – మంత్రి మండలి – ఆమోదం – తెలియజేసింది.