బెంగుళూరు లో జరిగిగిన ప్రీమియర్ బాడ్మింటన్ టైటిల్ ను బెంగుళూరు రాప్తర్స్ జట్టు గెలుచుకుంది.

బెంగళూరులో జరిగిన ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ టైటిల్ ను బెంగళూరు రాప్టోర్స్ గెల్చుకుంది. నిన్న జరిగిన ఫైనల్స్ లో ముంబయ్ రాకెట్స్ పే 4-3 స్కోరు తేడాతో బెంగళూరు రాప్టార్స్ గెలుపొందింది. పరుషుల సింగిల్స్ లో బెంగుళూరు రాప్టోర్స్ కు చెందిన స్కిప్పర్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ నబంర్ -18 అండర్స్ అంటోన్ సేమ్ ను ఓడించారు. మహిళల సింగిల్స్ లో ఉ-థీ-థాంగ్ గెలుపొందారు. బెంగళూరు రాప్టోర్స్ కు చెందిన పురుషుల డబుల్స్ మహమ్మద్ హక్సన్, హేంద్ర సతీయావాంగ్ గెలుపొందారు.