గౌహాటిలో ఈ రోజు ప్రారంభమవుతున్న 83వ సీనియర్ నేషనల్ బ్యాండ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రముఖ బారత షట్లర్లు పాల్గొంటున్నారు. నిరుటి విజేత సైనా నేష్వాల్ రన్నరప్ పి.వి. సింధు మహాళల సింగిల్స్‌లో ప్రదణాకర్షగా ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో నిరుటి విజేతలు హెచ్.ఎస్.ప్రణయ్. కె.శ్రీకాంత్, గాయాల కారణంగా పాల్గొనడంలేదు. మాజీ ఛాంపియన్లు సమీర్‌వర్మ, పి.కశ్యాప్ పాల్గొంటున్నారు. 2010 తర్వాత ఈశాన్య ప్రాంతంలో తొలిసారి ఈ క్రీగడలు నిర్వహిస్తున్నారు.