డేరాబాబ నానక్‌ ల్యాండ్‌ చెక్‌పోస్టును ప్రభుత్వం పాకిస్తాన్‌లోని ఖర్తార్‌పూర్‌ను అనుసంధానం చేసే ఇమిగ్రేషన్‌ సెంటర్‌గా ప్రభుత్వం ప్రకటించింది.

డేరాబాబా నానక్‌ ల్యాండ్‌ చెక్‌పోస్టును ప్రభుత్వం పాకిస్తాన్‌లోని ఖర్తార్‌పూర్‌ను అనుసంధానం చేసే ఇమిగ్రేషన్‌ సెంటర్‌గా ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో గల డేరాబాబ నానక్‌ ల్యాండ్‌ యెక్‌పోస్టు పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌ సాహీబ్‌ గురుద్వారా సందర్శించే భక్తులకు అధికారిక ఇమిగ్రేషన్‌ కేంద్రంగా ఉంటుంది. సరైన పత్రాలు కలిగిన వారు ఆ చెక్‌పోస్టు ద్వారా పాకిస్తాన్‌లోకి రాకపోకుల సాగించవచ్చని ¬మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.