బికానీర్‌ భూ కుంభకోణం కేసులో రాబర్ట్‌ వాడ్రా అతని తల్లి ఈ రోజు జైపూర్‌లో ఎన్‌ఫోర్సమెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరు కావాలసి ఉంది.

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాడ్రా భర్త రాబర్ట్‌వాడ్రా అతని తల్లి బీకానీర్‌ భూ కుంభకోణం కేసులో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట ఈ రోజు హజరులకావాలసి ఉంది. రాబర్ట్‌ వాడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరాకావడం ఇది నాలుగవసారి. డబ్బు అక్రమాల కేసులో ఆయన గత వారం ఢిల్లీలో ఇ.డి. ఎదుట హాజరయ్యారు. రాబర్ట్‌ వాడ్రా అతని తల్లి జైపూర్‌లో ఇ.డి. ఎదుట హాజరై కేసు దర్యాప్తుకు సహకరించాలని రాజస్థాన్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు సార్లు సమన్‌ చేసనప్పటికి వాడ్రా దర్యాప్తుకు హాజరుకాకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ హైకోర్టును ఆశ్రయించింది. బీకానీర్‌లో భూమి కేటాయింపుకు సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించారని తహశీల్దార్‌ ఫిర్యాదును పురస్కరించుకొని బీకానీర్‌ పోలీసులు దాఖలు చేసిన ఎప్‌.ఐ.ఆర్‌లు ఆదారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 2015లో ఆ కేసు నమోదు