Jammu Kashmirలోని పుల్వామా జిల్లాలో రత్నిపుర లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక పారా కమాండో, ఒక సైనిక జవాను మరణించారు.

Jammu Kashmirలోని పుల్వామా జిల్లాలో రత్నిపుర లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక పారా కమాండో, ఒక సైనిక జవాను మరణించారు. భద్రతా దళాల సంయుక్త దళం ఈ సైనిక చర్య ప్రారంభించినది. ఒక ఉగ్రవాది కూడా ఈ ఎదురుకాల్పుల్లో మరణించాడు. ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారు.