వెనెజులాలో సంక్షోభం ముదిరిపోవడంతో రాజధాని కరాకస్ లో నిన్న రాయబార కార్యాలయం నుంచి మిగిలిన దౌత్యసిబ్బందని కూడా ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించింది.

వెనెజులాలో సంక్షోభం ముదిరిపోవడంతో రాజధాని కరాకస్ లో నిన్న రాయబార కార్యాలయం నుంచి మిగిలిన దౌత్యసిబ్బందిని కూడా ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా విధానానికి సంబంధించి తీసుకునే చర్యలకు అక్కడ దౌత్యసిబ్బంది ఉండటం ఆటంకంగా ఉందని, పరిస్థితి మరింతగా దిగజారుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు.