అజ‌ర్ బైజాన్‌లో జ‌రుగుతున్న ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో భార‌త్‌కు చెందిన దీపా క‌ర్మాక‌ర్ వాల్ట్ ఫైన‌ల్స్‌లోకి ప్ర‌వేశించారు.

అజ‌ర్ బైజాన్‌లో జ‌రుగుతున్న ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో భార‌త్‌కు చెందిన దీపా క‌ర్మాక‌ర్ వాల్ట్ ఫైన‌ల్స్‌లోకి ప్ర‌వేశించారు. రేపు ఈ ఫైన‌ల్స్ జ‌రుగుతాయి. దీప ఈ రోజు బాల‌న్స్‌డ్ బీమ్ పోటీలో పాల్గొంటుంది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన ఆర్టిస్టిక్ జ‌మ్నాస్టిక్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ వాల్ట్ పోటీలో దీపా కాంస్య ప‌త‌కం గెలుచుకున్నారు.