లింగ్ ష్యూ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నమెంటులో ఈ రోజు పురుషుల సింగిల్స్ సెమీపైనల్లో బారత్ కు చెందిన లక్ష్యా సేన్ తలపడతారు.

లింగ్ ష్యూ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నమెంటులో ఈ రోజు పురుషుల సింగిల్స్ సెమీపైనల్లో బారత్ కు చెందిన లక్ష్యా సేన్ తలపడతారు. ఆసియా జూనియర్ చాంపియన్ అయిన లక్ష్యా సేన్ సెమీఫైనల్లో చైనాకు చెందిన నాల్గవ సీడ్ క్రీడాకారుడు ఝౌ జెకీతో తలపడతారు. నిన్న జరిగిన పోటీలో లక్ష్యా సేన్ 21-14, 21-15 స్కోరుతో దక్షిణ కొరియాకు చెందిన హా యంగ్ వూంగ్ ను వరుస గేమ్ లలో ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.