2005లో ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్ 43 విమానాల‌ను కొనుగోలు చేసిన కేసులో లాబియిస్ట్ – దీప‌క్ త‌ల్వార్‌ను అరెస్టు చేసేందుకు అనుమ‌తిని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఢిల్లీ కోర్టుకు వెళ్ళింది.

2005లో ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్ 43 విమానాల‌ను కొనుగోలు చేసిన కేసులో లాబియిస్ట్ – దీప‌క్ త‌ల్వార్‌ను అరెస్టు చేసేందుకు అనుమ‌తిని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఢిల్లీ కోర్టుకు వెళ్ళింది. ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి సంతోష్ స్నేహిమాన్ ఎదుట ఈడి నిన్న త‌మ పిటీష‌న్ దాఖ‌లు చేసింది.