మ‌సూద్ అజ‌హ‌ర్ UN ఆంక్షల జాబితా కిందకి వచ్చేలా ప్రయత్నం కొనసాగిస్తానని మన దేశం చెప్పింది.

మ‌సూద్ అజ‌హ‌ర్ UN ఆంక్షల జాబితా కిందకి వచ్చేలా ప్రయత్నం కొనసాగిస్తానని మన దేశం చెప్పింది. భద్రతా మండలిలో సగం సభ్య దేశాలు మన వెంట ఉన్నాయని విదేశాంగ శాఖ వర్గాలు తెలియచేశాయి. అజహర్ ని భౌగోళిక ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మన దేశం ప్రయత్నాలు కొనసాగిస్తుందని కూడా ప్రభుత్వం చెప్పింది.