ఇండోనేషియాలో పుపువా ప్రావిన్స్‌లో ఆక‌స్మికంగా సంభ‌వించిన వ‌ర‌ద‌ల్లో 50 మంది చ‌నిపోయారు.

ఇండోనేసియాలోని పాపువ్వా ప్రావిన్స్ లో ఆకస్మికంగ  జరిగిన వరదలలో 50 మంది మరణించారు. 59 మంది గాయపడ్డారు. ప్రావిన్స్ రాజధాని జయపురం సమీపం లోని సెంటని లో ఈ వరదలు సంభవించాయి. నిన్న వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో ఈ వరదలు సంభవించాయి. డజన్లకొద్దీ ఇళ్ళు  ధ్వంసం అయ్యాయని జాతీయ విపతు  ఏజెన్సీ తెలిపింది. వరద ముంపుకు గురైన ప్రాంతాలను చేరుకునేందుకు సహాయ రక్షణ బృందాలు ప్రయత్నిస్తున్నందున మృతులు సంఖ్యా నష్టం పరిమాణ పెరగవచ్చుననిఆ ఏజెన్సీ తెలిపింది.