ఐపిఎల్ క్రికెట్ లో ఈ రోజు రాత్రి 8 గంటలకు కోల్ కత్తా నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్ కత్తా లో మ్యాచ్ జరుగుతుంది. April 19, 2019 vikas Top News ఐపిఎల్ క్రికెట్ లో ఈ రాత్రి 8 గంటలకు ఐపిఎల్ మ్యాచ్ లో 8వ స్థానంలో ఉన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కోల్ కత్తా లో పోటీ జరగనుంది. గత రాత్రి ముంబయి ఇండియన్స్ – ఢిల్లీ కేపిటల్స్ పై 40 పరుగుల ఆధిక్యంలో విజయం సాధించింది.