వాయువ్య ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీలో చేరారు. April 24, 2019 Abhishek Top News వాయువ్య ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్ ఈరోజు కాంగ్రేస్ పార్టీలో చేరారు. కొత్త ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయటానికి బిజెపి ఆయనకు టికెట్ ఇవ్వలేదు.