‘బ్లూ డాట్’తో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొత్త అవకాశాలు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి తన భారత పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విస్తృత చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చిన ప్రధానాంశాల్లో ‘‘బ్లూ డాట్’’...