ఉగ్రవాదం పై మరోసారి బహిర్గతమైన పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి...

తమ  భూభాగం నుండి కార్య కలాపాలు సాగిస్తున్న ఉగ్రబృందాల తో పాకిస్తాన్ వ్యవహరించే తీరు అందరకు తెలిసిందే.  భౌగోళిక ఉగ్రవాది  మసూద్ అజార్ పై పారిస్ లో అంతర్జాతీయ ఆర్ధిక కార్యాచరణ సంస్థ FATF ప్లీనరీ ఎదుట ఆ...