ఈజిప్టుపై ఇండియా జట్టు గెలుపు...

వరల్డ్ టీమ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో మహిళలు, పురుషుల జట్లు ఈజిప్ట్ పై విజయం సాధించాయి. రష్యాలోని ఖాంటీ మాన్సిస్క్ లో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ విజయంతో భారత పురుషుల జట్టు ఐదో స్థా...

నేడే వెస్టిండీస్‌తో భారత్ తొలి వన్డే ఇంటర్నేషనల్...

వెస్టిండీస్ పర్యటనకు వచ్చిన భారత్ ఆ జట్టుతో ఐదు వన్డేలు, ఒక టీ-20 ఆడనుంది. నేడు స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవెల్‌లో వెస్టిండీస్ జట్టుతో భారత్ తొలి వన్డే ఆడనుంది. విరాట్ కోహ్లి సారథ్యంలోని 13 మంది ...

క్వార్టర్స్ లో తలపడనున్న శ్రీకాంత్, ప్రణీత్‌లు...

సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో నేడు భారత్ టాప్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్స్ లో స్థానం సంపాదించుకోవడానికై బి.సాయిప్రణీత్‌తో తలపడనున్నాడు. మహిళల...

హౌసింగ్ సబ్సిడీపై ఎంవోయు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సభ్యులు హౌసింగ్ స్కీమ్ సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్ వర్షన్లను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌తో...

ప్రైవేటు కంపెనీల చేతిలోకి ఎయిర్ ఇండియా...

ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియా (ఎఐ)కు ప్రైవేటీకరణ మార్గం పట్టక తప్పేలా లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న ఈ సంస్థను భరించే శక్తి ప్రభుత్వానికి లేదని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా తెలిపారు....

జీఎస్టీ కోసం ఐటీ శాఖ వెబ్ పోర్టల్...

జీఎస్టీ అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా కొనసాగడానికి గాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడేలా ఐటీ సర్వ...

అమెరికా వైమానిక దాడిలో చనిపోయిన అల్ ఖైదా టాప్ కమాండర్...

యెమెన్‌లో అమెరికా చేసిన వైమానిక దాడిలో అల్ ఖైదాకు చెందిన ఉన్నత స్థాయి కమాండర్, అతని సన్నిహితులు ఇద్దరు హతమైనట్లు అమెరికా మిలటరీ వెల్లడించింది. షబ్వా ప్రావిన్స్ లో జరిగిన ఈ దాడిలో అబు ఖతాబ్ అల్ అవ్లాఖ...

పదవి నుంచి తొలగించబడ్డ రొమేనియా ప్రధాని సోరిన్...

రొమేనియన్ పార్లమెంట్ చేపట్టిన అవిశ్వాస తీర్మాణంలో ఓడిపోవడంతో ప్రధాని సోరిన్ గ్రిండియాన్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సొంత పార్టీ సభ్యులే సోరిన్‌ను పదవిలో కొనసాగనీయకుండా పదవి నుంచి తప్పించారు...

అఫ్ఘనిస్తాన్ కారు బాంబు దాడిలో 34 మంది మరణం...

అఫ్ఘనిస్తాన్‌లోని లష్కర్ ఘాలో శక్తివంతమైన కారు బాంబు పేలుడులో 34 మంది మరణించారు. హెల్మాండ్ ప్రొవిన్స్ రాజధాని అయిన ఈ నగరంలో బాంబు ఒక బ్యాంకు ముందు పేలింది. జీతాలు తీసుకునేందుకు బారులు తీరిన జనంపైకి ద...

సంప్రదాయ వైద్య విధానంలో పరస్సర సహకారంపై భారత్, శ్రీలంకల ఒప్పందం...

సంప్రదాయ వైద్య విధానాలు, హోమియోపతిలతో పరస్సరం సహకరించుకోవాలనే అవగాహన ఒప్పందంపై సంతకం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, శ్రీలంక ఆరోగ్య శాఖల నడుమ ఈ ఒప్పందం కుదురనుంద...