వ్యవసాయ ఆదాయంపై పన్ను ప్రశ్నే లేదు : నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు...

వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే ప్రశ్నే లేదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. ఒకవైపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండగా దానిపై పన్ను విధించటం ఎలాగని...

యువత నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు : వెంకయ్య నాయుడు...

యువత నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. శనివారం హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల లో స్వర్ణ భారతి ట్రస్టు నిర్వహించిన ఉచిత వైద్య శిబి...

111 టవర్లు ఏర్పాటు చేయనున్న బీఎస్ఎన్ఎల్...

మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో వినియోగదారులకు సేవలను మరింత మెరుగుపర్చేందుకు 111 టవర్లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయనుంది. బీఎస్ఎన్ఎల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ కేకే సక్సేనా శనివారం షిల్లాంగ్ లో విలేకరులతో...

గ్రామీణ పోస్టాఫీసుల్లో బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్...

దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టాఫీసుల్లో భారత్ నెట్ బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పించేందుకు భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్, బీఎస్ఎన్ఎల్ శుక్రవారం న్యూఢిల్లీలో త్ర...

పన్నుల అమలుకు కఠిన చర్యలు : అరుణ్ జైట్లీ...

పన్నులు అమలు చేసే సమాజంగా భారతదేశం మారాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ఇందుకోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల...

హర్యానాకు 25 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు : వెంకయ్య నాయుడు...

హర్యానాలో పట్టన రవాణా, నీటి సరఫరాకు సంబంధించి జాతీయ రాజధాని ప్రాంత ప్రణాళికా బోర్డు 25 ప్రాజెక్టులను మంజూరు చేసిందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ ప్రాజెక్టు...

సేవా పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పెంపు...

సేవాపన్ను రిటర్న్ దాఖలుకు తుది గడువును ఏప్రిల్ 30 వరకూ పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా లక్షలాది మంది సర్వీస్ ప్రొవైడర్లకు ఉపశమనం లభించింది. ప్రతి సేవాపన్ను మదింపుదారుడు గడువులోప...

ఐపీఆర్ విధానాన్ని మరింత మెరుగుపర్చనున్న కేంద్రం : సీతారామన్...

ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్) విధానాన్ని మరింత సమర్థవంతంగా, వేగవంతంగా తయారు చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 9వ జాతీయ ఇంటలెక్...

బాధ్యతల విధానాన్ని రూపొందించండి : బ్యాంకులకు ఆర్బీఐ సూచన...

రుణదాతల ప్రమాద నిర్వహణ వ్యవస్థలో ఉమ్మడి విధానాన్ని తీసుకొచ్చేందుకు గాను ఛీఫ్ రిస్క్ ఆఫీసర్లకు నిర్థిష్ట పదవీకాలం, నిర్ణీత బాధ్యతలు నిర్థారించే విధానాన్ని తయారు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. ...

30 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్...

బాంబే స్టాక్స్ ఎక్స్ఛేంజి వద్ద సెన్సెక్స్ బుధవారం 190 పాయింట్లు పెరిగి రికార్డు స్థాయిలో 30133 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ సైతం 45 పాయింట్లు లాభపడి అత్యధికంగా 9352 పాయింట్ల వద్ద ము...