అరామ్కో దాడులతో యుఎస్-ఇరాన్ దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తత...

దమ్మామ్ సమీపంలోని అబ్ఖాక్, ఖురైస్‌లో ప్రపంచంలోనే భారీ స్థాయిలో ముడిచమురు సదుపాయలు ఉన్న విషయం తెలిసిందే. దీనిని సౌదీ అయిల్ జెయింట్ అయిన ఆరామ్కో నిర్వహిస్తోంది. ఆ రెండు ప్రాంతాలపై డ్రోన్ దాడులు జరిగాయి...

ఇండియా-ఇరాన్ల మధ్య సహకారానికి నూతన వ్యూహాల శోధన...

భారత, ఇరాన్ దేశాల మధ్య పదవ పర్యాయం విదేశాంగ శాఖల సమాలోచనలు  ఈ వారం టెహ్రాన్‌లో జరిగాయి. అక్కడ ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మకంగా గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారత విదేశాంగ కార్యదర్శి...

రాష్ట్రపతి కోవింద్ ఐస్‌ల్యాండ్‌, స్విట్జర్లాండ్, స్లోవేనియాల పర్యటన...

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన చేస్తున్నారు. ఐస్‌ల్యాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియాలలో పర్యటించారు. ఈ దేశాలతో ద్వైపాక్షిక రాజకీయ, ఆర్థిక సంబంధాల పెంపుదల లక్ష్యంగా ఈ ప...

రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్న పాకిస్తాన్...

ప్రస్తుతం పాకిస్తాన్ గందరగోళ స్థితిలో ఉంది. జమ్ము,కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం దాన్ని తీవ్ర సందిగ్ధ పరిస్థితిల్లోకి నెట్టింది. ప్రతి గ్లోబల్ దేశమూ పాకిస్తాన్ వైఖరి పట్ల అసంతృప్తిగానే ఉంది....

భూక్షీణతను తగ్గిస్తామంటూ దేశాల ప్రతిన...

  భూమి చాలా క్లిష్టమైన వనరు. మానవజీవితాలకు కావలసిన ప్రాథమిక జీవనోపాధులను ఇది అందిస్తుంది. మనుషులు బాగా బతికేట్టు చేస్తుంది. అందులో ఆహారం, స్వచ్ఛమైన నీరు,   ప్రకృతి సమతుల్యతతో కూడిన వ్యవస్థ ఇలాంట...

ట్రంప్ తాలిబాన్‌తో చర్చలు రద్దు చేయడంతో అసంపూర్ణ స్థితిలో ఆఫ్ఘనిస్తాన్...

    పధ్నాలుగుమంది సభ్యులతో కూడిన శాంతి ప్రతినిధివర్గం ఈ సంవత్సరం ప్రారంభంలో తాలిబాన్ ఏర్పాటుచేసింది. ఈ ప్రతినిధి వర్గం ఎంతో క్లిష్టమైన శాంతి సంభాషణలను అమెరికాతో చేయాలి. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి...

ఆర్‌సిఇపి ఏడవ సమావేశం

రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ (ఆర్‌సిఇపి) సమావేశం ఇటీవల బ్యాంకాక్‌లో జరిగింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ నేపథ్యంలో ఇది జరిగింది. అంతేకాదు జపాన్, దక్షిణ కొరియా మధ్య ఆర్థికపరమైన సంబంధాల...

ఈస్ట్ వార్డుతో లోతైన సంబంధాల దిశగా భారత్ ...

  భారత విదేశాంగమంత్రి డా. ఎస్. జైశంకర్ పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘ఆసియాన్’ (ఎఎస్ఇఎఎన్) ప్రాంతంలో ద్వైపాక్షిక పర్యటనలో మొదటి విడతగా ఇండొనేసియా, సింగపూర్లలో పర్యటించారు.  ఆగ్నేయాసియా పర్యటనలో ...

యుఎన్‌హెచ్‌సిఆర్ 42వ సమావేశాన్ని బలంగా ఖండించిన భారత్...

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ 42వ సమావేశంలో కశ్మీర్‌పై తీర్మానాన్ని చేపట్టడానికి పాకిస్తాన్ విదేశాంగమంత్రి షా మెహ్‌మూద్ ఖురేషి తీవ్రంగా ప్రయత్నించారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని చూశారు....

ఇండియా-నేపాల్ పెట్రోలియం పైప్‌లైన్: దక్షిణ ఆసియాలోనే మొదటి పైప్‌లైన్ ...

భారత, నేపాల్ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలలో మరో మైలురాయిని సాధించాయి.ఇరు దేశాల ప్రధానమంత్రులూ భారతదేశం బీహార్ రాష్ట్రంలోని మోతిహరీ నుంచి నేపాల్‌లోని అమెలేఖ్ గుంజ్ వరకూ ఉన్న దక్షిణ ఆసియా తొలి క్రాస్ ...