నేపాల్ లో ముమ్మరంగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు...

నేపాల్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బ్యాలట్ పేపర్లు, బాక్సులు, ఓటర్ ఐడీ కార్డులు, ఇతర ఎన్నికల సామాగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1850...

ఏసీఈ ఫెలోషిప్ కు ఇద్దరు భారతీయ అమెరికన్ల ఎంపిక...

అమెరికన్ కౌన్సిల్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ కు ఇద్దరు భారతీయ అమెరికన్లు సహా 46 మంది ఎంపికయ్యారు. 2017-18 తరగతులకు సంబంధించిన ఫెలోషిప్ కు హూస్టస్ కమ్యూనిటీ కాలేజ్ కు చెందిన రితు రాజు, హార్...

నవాజ్ షరీఫ్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పాక్ సైన్యం...

డాన్ లీక్ కేసులో తన విదేశీ వ్యవహారాల ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమీని తొలగిస్తూ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శనివారం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం ...

బ్రెజిల్ లో చెలరేగిన హింస

20 ఏళ్ల తర్వాత బ్రెజిల్ లో జరిగిన మొదటి సార్వత్రిక సమ్మె ముగింపు సందర్భంగా హింస చెలరేగింది. రియో నగరంలో ఆందోళన కారులు బస్సులు, వాహనాలను తగలబెట్టారు. రోడ్లను నిర్భంధించి షాపుల్ని కూడా ధ్వంసం చేశారు. ర...

క్షణాల్లోనే విఫలమైన ఉత్తరకొరియా క్షిపణి...

ఉత్తర కొరియా ప్రయోగించిన ఒక బాలిస్టిక్ క్షిపణి క్షణాల్లోనే విఫలమైంది. ఉత్తర ప్యొంగ్యాంగ్ కు ఉత్తరాన ఉన్న ప్రాంతం నుంచి ఈ క్షిపణి పరీక్ష జరిగిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. క్షిపణిని ప్రయోగించిన...

ఇండోనేషియాను వణికించిన భూకంపం...

మధ్య ఇండోనేషియాకు చెందిన ఉత్తర సులవేసి ప్రావిన్సును భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.1 నుంచి 6.8గా నమోదైన ఈ భూకంపం కారణంగా ఇండోనేషియా సునామీ హెచ్చరికను జారీ చేసింది. సంగిహే దీవికి 246 కిలో...

ఖనిజతవ్వకాలను రద్దు చేసిన మొదటి దేశం ఎల్ సల్వడార్...

ఖనిజ తవ్వకాలను నిషేధించి, ప్రపంచంలోనే మొదటి దేశంగా ఎల్ సల్వడార్ రికార్డు నెలకొల్పింది. పర్యావరణ పరిరక్షణలో చారిత్రాత్మకమైన మైలురాయిగా దీనిని పరిగణిస్తున్నారు. కొన్ని లాటిన్ అమెరికా దేశాలు ఖనిజాల ఎగుమ...

ఇరాన్ ఆయుధాగారంపై ఇజ్రాయెల్ దాడి...

ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడితో సిరియాలోని డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒక సైనిక స్థావరంలో భారీ పేలుడు సంభవించింది. దీనివల్ల లెబనాన్ హెజ్బొల్లా పోరాటానికి చెందిన ఆయుధాగారం ఈ పేలుడులో దెబ...

ఆఫ్ఘనిస్తాన్ లో ఇద్దరు అమెరికన్ల మృతి...

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఆప్ఘనిస్తాన్ లో జరిగిన సోదాల్లో ఇద్దరు అమెరికన్లు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నాన్ గహర్ ప్రావిన్సులో జరిగిన ఈ పోరాటంలో తమ సైనికులు మృతి చెందారని ...

9 వేల మంది పోలీసుల్ని సస్పెండ్ చేసిన టర్కీ...

తిరుగుబాటుకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న అమెరికాకు చెందిన ఇస్లాం మత ప్రచారకుడు ఫతేఉల్లా గులెన్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 9 వేల మంది పోలీసు సిబ్బందిని టర్కీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ పోలీసు అధ...