ఈసీకి లంచం కేసులో పలువుర్ని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు...

ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఏఐడీఎంకే (అమ్మ) పార్టీ నాయకుడు టీటీవీ దినకర్ ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనకు నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో పలువురు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు...

బంగ్లా స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు రూ.35 కోట్ల భారత స్కాలర్ షిప్...

సరికొత్త ముక్తిజోధా స్కాలర్ షిప్ పథకంలో భాగంగా రాబోయే ఐదేళ్లలో బంగ్లాదేశ్ లోని స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు రూ.35 కోట్లను భారతదేశం ఇవ్వనుంది. విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో రూ.38,430, హయ్...

కశ్మీర్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ...

కశ్మీరు లోయలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు శనివారం పునరుద్ధరించారు. లోయలో విద్యార్థుల ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో రెండు వారాల పాటు ఈ సేవలను నిలిపివేశారు. 22 వెబ్ సైట్లు, అప్లికేషన్లను వినియోగించకుండా నిరోధ...

సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ భారత్ కే కాదు ప్రపంచానికి మార్గదర్శి : ప్రధ...

అందరితో పాటు, అందరి అభివృద్ధి అన్న నినాదం భారత్ కు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచం మొత్తానికీ ఇది వర్తిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఆలిండియా రేడియో 31వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ...

ప్రధానితో భేటీ అయిన హోం మంత్రి...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. సుక్మా జిల్లాలో నక్సల్ దాడి నేపథ్యంలో తీసుకున్న చర్యలను, జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి మంజూరు చేసిన రూ.80 వేల కోట...

2021 నాటికి ప్రయాణీకులందరికీ బెర్తులు : రైల్వే శాఖ...

ప్రణాళికలన్నీ సక్రమంగా అమలైతే 2021 నాటికి ప్రయాణీకులు కోరుకున్న రైల్లో కచ్చితంగా బెర్తులు పొందుతారని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో సీఐఐ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ.....

రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం : ఉమాభారతి...

తన శాఖ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ 2019 నాటికి పూర్తి చేస్తానని కేంద్ర జలవనరులు, నది అభివృద్ధి, గంగ ప్రక్షాళన శాఖల మంత్రి ఉమా భారతి చెప్పారు. దేశంలో కరువు పీడిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ...

ఐదు రాష్ట్రాల్లో అమిత్ షా విస్తార్ యాత్ర...

2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 95 రోజుల భారత యాత్రను చేపడుతున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూసిన 140 లోక్ సభ స్థానాలపై ఆయన దృష్టి సారించనున్నారు. ఈ పర్యటనలో భాగంగ...

సంఖా ఘోష్ కు జ్ఞానపీఠ్

ప్రముఖ బెంగాలీ కవి సంఖా ఘోష్ కు 52వ జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును ప్రదానం చేశారు....

ఐదు ఉపగ్రహాలు ప్రయోగించనున్న ఇస్రో...

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఐదు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది. దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు వీటిని ప్రయోగిస్తున్నామని ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమా...