ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టిన ఫ్రాన్స్...
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్ తన అడుగులు వేస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ స్థావరంగా పనిచేస్తున్న జైష్-ఇ-మొహమ్మద్ (జెఇఎం) చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇది ఉగ్రవాదంపై భారత్ ...