ఏటీపీ ఫైనల్ చేరిన రామనాథన్...

ఫ్లోరిడాలో జరుగుతున్న ఏటీపీ ఛాలెంజర్ సింగిల్స్ ఫైనల్ కు భారత యువ క్రీడాకారుడు రామ్ కుమార్ రామనాథన్ చేరుకున్నాడు. డబుల్స్ లో లియాండర్ పేస్ ఫైనల్స్ చేరాడు. సెమీ ఫైనల్స్ లో ఇటలీకి చెందిన ఆండ్రియా ఆర్నబో...

అజ్లాన్ షా కప్ లో భారత్-బ్రిటన్ డ్రా...

మలేషియాలో జరుగుతున్న 26వ సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ లో భారత్, గ్రేట్ బ్రిటన్ ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ 2-2 స్కోరుతో డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 19వ ని...

సూపర్ ఓవర్ లో గుజరాత్ ను ఓడించిన ముంబై...

రాజ్ కోట్ లో గతరాత్రి పోటాపోటీగా జరిగిన ఐపీఎల్ పోరులో సూపర్ ఓవర్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ లయన్స్ ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు స...

పంజాబ్ ను ఓడించిన హైదరాబాద్...

మొహాలీలో గత రాత్రి జరిగిన పోరులో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టును 26 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 207 పరుగులు చేయగా పంజాబ్ జట్టు 181 పరుగులు మాత్రమ...

ఫైనల్ లో పంకజ్ అద్వానీ పరాజయం...

దోహాలో శుక్రవారం జరిగిన ఆసియన్ స్నూకర్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరులో చైనాకు చెందిన లవ్ హోటియాన్ చేతిలో భారత ఆటగాడు పంకజ్ అద్వానీ 3-6 తేడాతో పరాజయం పాలయ్యారు. ఒకే క్యాలండర్ ఇయర్ లో ఆసియన్ బిలియర్డ్స్, స్...

మలేషియాలో ప్రారంభమైన సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్...

సుల్తాన్ అజ్లాన్ షా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్ మలేషియాలో ప్రారంభమైంది. భారత్, మలేషియా, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, జపాన్, న్యూజిలాండ్ జట్లు ఈ టోర్నీలో తలపడుతున్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మట్ లో ఎనిమిది...

బెంగళూరును ఓడించిన గుజరాత్...

గతరాత్రి బెంగళూరులో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 134 పరుగులు చేయగా.. గుజర...

ఆసియన్ స్నూకర్ ఛాంపియన్ షిప్ సెమీ ఫైనల్స్ చేరిన పంకజ్ అద్వానీ...

దోహాలో గురువారం జరిగిన ఆసియన్ స్నూకర్ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ లో యూఏఈకి చెందిన మొహమ్మద్ అల్ జకీర్ పై 5-1 తేడాతో భారత క్రీడాకారుడు పంకజ్ అద్వానీ గెలుపొంది సెమీ ఫైనల్స్ కు చేరారు. ఇదే నెలలో జరిగిన ఆస...

ఆసియా ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ చేరిన పీవీ సింధు...

చైనాలోని వుహాన్ లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్స్ క్వార్టర్ ఫైనల్స్ కు పీవీ సింధు చేరింది. జపాన్ క్రీడాకారిణి అయ ఒహొరిపై గురువారం జరిగిన మ్యాచ్ లో 21-14, 21-15 తేడాతో సింధు విజయం సాధిం...

ఐసీసీలో ఆదాయ, పాలనా ఓట్లను కోల్పోయిన బీసీసీఐ...

అంతర్జాతీయ క్రికెట్ మండలిపై బీసీసీఐ ప్రభావానికి గండి పడేలా బుధవారం ఐసీసీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఐసీసీ పాలన, ఆదాయ విధానాలను మార్చాలని నిర్ణయించింది. దుబాయ్ లో జరిగిన ఈ బేటీలో పాలన, రాజ్యాంగ మార...