మావోయిస్టుల దాడిలో అమరులైన 25 మంది జవాన్లు...

చత్తీశ్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో సోమవారం మావోయిస్టులు జరిపిన పాశవిక దాడిలో పాతిక మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన వైద్యం కోసం హెలీకాప్ట...

గ్రామీణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది పంచాయితీలే : ప్రధాని మోదీ...

గ్రామీణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటంలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తోంది పంచాయితీలేనని, దేశ రూపాంతరీకరణలో వాటి పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు ...

విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు...

ప్రముఖ చిత్ర దర్శకుడు, నటుడు కాశీనాథుని విశ్వనాథ్ 2016వ సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. మే 3వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును ప్రదాన...

ప్రపంచంలో ఏ మూల ఉగ్రవాద చర్య జరిగినా పాకిస్తాన్ తో సంబంధం ఉంటుంది : జై...

ప్రపంచంలో జరిగే చాలా ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ తో సంబంధం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇండో-పాక్ చర్చలు స్థంభించటానికి ఆ దేశమే కారణమని ఆయన నిందించారు. న్యూయార్క్ లోని విదేశీ వ్...

ప్రఫుల్ల సమంతరకు గోల్డ్ మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్...

ఒడిశాలోని డోంగ్రియా కోండ్ గిరిజనుల భూమిని, సంస్కృతిని కాపాడేందుకు పోరాడిన సామాజిక కార్యకర్త ప్రఫుల్ల సమంతర ఆసియా ప్రాంతం నుంచి గ్రీన్ నోబెల్ గా పిలవబడే గోల్డ్ మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ కు ఎంపికయ్యార...

బీజేపీ సీఎంలతో ప్రధాని భేటీ...

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఈ భేటీలో ప్రసంగించారు. కేంద్ర మంత్రులు రాజ్...

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందనున్న భారత్ : జైట్లీ...

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రధాన ఆర్థిక రంగంగా భారతదేశం కొనసాగుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. జీఎస్టీ అమలు వంటి పలు కారణాలతో ఈ వృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని ఆయన చెప్పారు...

టీమ్ ఇండియా స్ఫూర్తితో కేంద్రంతో కలసి పనిచేయండి : రాష్ట్రాలకు పీఎం మోద...

స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి స్వాతంత్ర్య సమరయోధుల కలలను నిజం చేసేలా జాతిని నిర్మించేందుకు గాను టీమ్ ఇండియా స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో కలసి పనిచేయాలని రాష్ట్రాలకు ప్రధానమంత్రి ...

ఫ్రెంచ్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఎమ్మానుయేల్ మాక్రోన్, మారిన్ లీ ప...

ఫ్రెంచ్ అధ్యక్ష పదవికి జరిగిన మొదటి దఫా ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థికీ 50 శాతానికి మించిన ఓట్లు లభించలేదు. దీంతో మే 7వ తేదీన రెండో దశ ఓటింగ్ జరుగనుంది. అధ్యక్ష పదవికి ప్రధానంగా ఎమ్మానుయేల్ మాక్రోన్, మా...

ఉగ్రవాదంపై పోరాడేందుకు ఆప్ఘాన్ కు అన్నివిధాలా సాయం : మోదీ...

అన్ని రకాల ఉగ్రవాదంపై పోరాడేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఆప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఘనీకి మోదీ లేఖ రాశారు. మజర్ ఎ షరీఫ్ ఉగ్రవాద దాడిలో గాయపడిన...