ఏడవది, చివరి విడత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేస్తారు....

ఏడవది, చివరి విడత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేస్తారు. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో విస్తరించి ఉన్న 59 సీట్లకు ఈ విడతలో పోలింగ్ జరుగుతుంది. వీటిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ 13 ...

తమిళనాడులోని త్రిచిలో ఒక స్థానిక దేవాలయం ఉత్సవం సందర్భంగా జరిగిన తొక్క...

తమిళనాడు రాష్ట్రం తురయ్యూరులో స్థానిక దేవాలయం ఉత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మరణించారు. 10 మంది గాయపడ్డారు. చైత్ర పూర్ణిమ ఉత్సవాల్లో భాగంగా నిన్న దేవాలయంలో జరిగిన చిల్లర నాణేల ప...

ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా గత రాత్రి బెంగుళూరులో ఉత్కంఠభరిత...

ఐ.పి.ఎల్. క్రికెట్ టోర్నమెంటులో భాగంగా గత రాత్రి బెంగళూరులో ఉత్కంఠభరితంగా జరిగిన పోటీలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ఒక్క పరుగుతో  చైన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలిచింది. జట్టులో MS ధోనీ 48 బంతుల్...

దోహాలో జరుగుతున్న ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ తొలి రోజున భారత క్ర...

దోహాలో జరుగుతున్న ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో తొలి రోజున భారత క్రీడాకారులు ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. నిన్న జరిగిన పోటీల్లో జావెలిన్ త్రోలో అన్నూ రాణి, స్టీపుల్ చేజర్ అవినాశ్ సాబ్లే...

శ్రీలంకలో హోటళ్లు, చర్చిల్లో ఈరోజు జరిగిన వరుస పేలుళ్లలో 105 మంది చనిప...

శ్రీలంక రాజధాని కొలొంబోని ఐదు నక్షత్రాల హోటళ్లను, దేశవ్యాప్తంగా చర్చిలను లక్ష్యంగా చేసుకుని జరిగిన వరుస బాంబు పేలుళ్లలో కనీసం 195 మంది మృతిచెందారు. 380 మందికి పైగా గాయపడ్డారు. కొలొంబోలోని కింగ్స్ బుర...

మూడోవిడత లోక్ సభ ఎన్నికలకు ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తుంది....

మూడోదశ లోక్ సభ ఎన్నికలకు ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తుంది. ఈ దశలో మంగళవారం నాడు 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 116 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతుంది. వాటిలో గుజరాత్ లోని మొత్తం 26, కేరళలో ...

ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ డివిజన్ లో ఇద్దరు మావోయిస్టులను కాల్చిచంపారు....

ఛత్తీస్ గఢ్ బస్తర్ డివిజన్ లో ఈరోజు ఇద్దరు మావోయిస్టులను కాల్చిచంపారు. బీజాపూర్ జిల్లా పామెడు ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారని నిర్దిష్టమైన సమాచారం అందడంతో జిల్లా పోలీసులు, గ్రేహౌండ...

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు....

ఈస్టర్ పండుగను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు ప్రభువును శిలువ వేసిన తర్వాత ఆయన పునరుజ్జీవనం పొందడం, గుడ్ ఫ్రైడ్ అంటే శుభ శుక్రవారం రోజున ఆయన మరణించి తిరిగి లేచిన ...

ఐపీఎల్ క్రికెట్ లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు – కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ట...

ఐ.పి.ఎల్. క్రికెట్ టోర్నమెంటులో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో గత రాత్రి జరిగిన పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గ...

ముంబయిలోని మడగావ్ డాక్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గతిశీల విధ్వంసక క్షిప...

నావికాదళంలో ఉన్న నౌకల సంఖ్య సంతృప్తికర స్థాయిలోనే ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలు, జంలతర్గాములను నావికాదళంలోకి ప్రవేశపెట్టనున్నామని నావికదళం ప్రధాన అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా చెప్పారు. నిన్...